స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం
(స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
రకం | ప్రైవేట్ పరిశోధనా విశ్వవిద్యాలయం |
---|---|
స్థాపితం | 1891[1][2] |
వ్యవస్థాపకుడు | లేలాండ్ , జేన్ స్టాన్ఫోర్డ్ |
స్థానం | స్టాన్ఫోర్డ్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ 37°25′42″N 122°10′08″W / 37.4282293°N 122.1688576°W[3] |
స్టాన్ ఫొర్డ్ విశ్వవిద్యాలయం (ఆంగ్లం: Stanford University) 1885లొ లేలాండ్, జేన్ స్టాన్ ఫొర్డ్ దంపతులు స్థాపించారు.[4] ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ స్టేట్స్ లోని కాలిఫోర్నియా రాష్ట్రంలొ ఉంది. ఇది ప్రపంచంలోనే పేరుపొందిన ప్రైవేటు పరిశోధన విశ్వవిద్యాలయాలల్లో ఒకటి.[5]
ఆవిష్కరణలు
[మార్చు]1.గూగుల్ ప్రయాణం జనవరి 1996 స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో లారీ పేజ్ ఇంకా సర్జీ బ్రిన్ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రారంభమైంది.[1]
2.హ్యూలెట్-ప్యాకార్డ్
3.సిలికాన్ గ్రాఫిక్స్
4.సన్ మైక్రోసిస్టమ్స్
5.సిస్కో
9.యాహూ!
10.స్నాప్ చాట్
ఈ కంపెనీల ఆరంభం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మొదలైంది.
మూలాలు
[మార్చు]- ↑ "History: Stanford University". Stanford University. Retrieved April 26, 2017.
- ↑ "Chapter 1: The University and the Faculty". Faculty Handbook. Stanford University. September 7, 2016. Archived from the original on May 25, 2017. Retrieved April 26, 2017.
- ↑ "Stanford University". Geographic Names Information System. United States Geological Survey, United States Department of the Interior. January 19, 1981. Retrieved April 26, 2017.
- ↑ "Faculty Handbook - Chapter 1: The University And The Faculty". web.archive.org. 2017-05-25. Archived from the original on 2017-05-25. Retrieved 2020-04-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Top World University Rankings | US News Best Global Universities". web.archive.org. 2016-01-13. Archived from the original on 2016-01-13. Retrieved 2020-04-20.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)